Quote image editor
“కొండలతో, సముద్రాలతో కలసి బ్రతికేవాడికి తుఫానులో లెక్కా? తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి ఈగల్లా ఎగిరే ఈ క్షుద్ర బాధలో లెక్కా ?” — Gunturu Seshendra Sarma
కొండలతో, సముద్రాలతో కలసి
బ్రతికేవాడికి తుఫానులో లెక్కా?
తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి
ఈగల్లా ఎగిరే ఈ క్షుద్ర బాధలో లెక్కా ?