Quote image editor
“ప్రశ్నిస్తున్నా వేసే ప్రతి అడుగుని నువ్వెక్కడికని ? చూసే ప్రతి చూపుని నీ లోతేంతని ? పలికే ప్రతి పలుకుని నీ విలువెంతని ?” — Sarika Suresh
ప్రశ్నిస్తున్నా
వేసే ప్రతి అడుగుని నువ్వెక్కడికని ?
చూసే ప్రతి చూపుని నీ లోతేంతని ?
పలికే ప్రతి పలుకుని నీ విలువెంతని ?