Quote image editor
“మనిషిగ పుట్టడమే అద్భుతం బ్రతికి వుండటం అదృష్టం ముడి పడుతున్న బంధాలన్ని వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్ని విలువైన పాఠాలు కష్టం గురుంచి చింతించక ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయ్.” — Sarika Suresh
మనిషిగ పుట్టడమే అద్భుతం
బ్రతికి వుండటం అదృష్టం
ముడి పడుతున్న బంధాలన్ని వరాలు
ఎదురవుతున్న అడ్డంకులన్ని విలువైన పాఠాలు
కష్టం గురుంచి చింతించక
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయ్.