Quote image editor
“ఆత్మ హత్య... చంపెయ్యాలని వుంది ఈ మనసుని ప్రేమంటూ గతాన్ని పట్టి వేలాడుతుంది మూర్ఖంగా జ్ఞాపకాలను మరవనంటుంది కదలని కాలంలో వసంతానికై ఎదురు చూస్తుంది తరగని ఆవేదనతో ఆనందం ఎక్కడ అని వెతుకుతుంది. @సురేష్ సారిక” — Sarika Suresh
ఆత్మ హత్య...
చంపెయ్యాలని వుంది ఈ మనసుని
ప్రేమంటూ గతాన్ని పట్టి వేలాడుతుంది
మూర్ఖంగా జ్ఞాపకాలను మరవనంటుంది
కదలని కాలంలో వసంతానికై ఎదురు చూస్తుంది
తరగని ఆవేదనతో ఆనందం ఎక్కడ అని వెతుకుతుంది.
@సురేష్ సారిక