Quote image editor
“అలసత్వమా..? చేతకాని తనమా..? కవితకు వికృత అలంకరణలు. తెలుగు కవితా వనిత తనువుపై దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు. చూసి కన్ను చీదరించుకుంటుంది. పలకలేక పెదవి బిగుసుకుంటుంది.” — Sarika Suresh
అలసత్వమా..?
చేతకాని తనమా..?
కవితకు వికృత అలంకరణలు.
తెలుగు కవితా వనిత తనువుపై
దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు.
చూసి కన్ను చీదరించుకుంటుంది.
పలకలేక పెదవి బిగుసుకుంటుంది.