Quotessence
Home / Quotes / Quote by Sarika Suresh

Quote by Sarika Suresh

“అలసత్వమా..? చేతకాని తనమా..? కవితకు వికృత అలంకరణలు. తెలుగు కవితా వనిత తనువుపై దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు. చూసి కన్ను చీదరించుకుంటుంది. పలకలేక పెదవి బిగుసుకుంటుంది.”

Quote by Sarika Suresh

Author

Sarika Suresh

Browse famous quotes and profile details for Sarika Suresh. more

You May Also Like

“సంస్కృత సాగరం నుండి చీలి పడిన పిల్ల కాలువ అమ్మ(సంస్కృతి) కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధార వేలాది పండిత వీరులు కలిసి విస్తరించిన జాడ ఇంకినది తెలుగు భాషా వైభవం పరాయి పాలనలో మురికి పట్టినది మిడిమిడి జ్ఞానపు రాతలతో. బాషాభివృద్ధికి మంచి కొట్లాటలు లేవు పదునైన మాటల పోట్లాటలు లేవు భాషతో ఆటపాటలడాలని లేని మనిషికి తెలుగు మిగులున్నది సంభాషణకు మాత్రమే.”

“చాలిక సున్నిత భావాల తొలకరి చినుకులు లేలేత పోలికల అలంకార హంగులు చాలిక గబ్బుమంటున్న గత ప్రస్థావనలు ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలిక నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ ఇకపై నియంతనై నను నేను పాలించాలి పట్టువీడక ఆశపడినది సాధించాలి నాలోని సత్తువంతా బయట పెట్టాలి బ్రహ్మరాతను ధిక్కరించేలా నా ప్రతి అడుగు పడాలి kavithalu.in”