“Thana navvulalo thaluku thaluku, Thana champalalo chamaku chamaku, Thana muvvalalo jhanaku jhanaku, Saari kottha kaala” Quote by Sirivennela Seetharama Sastri
“సంస్కృత సాగరం నుండి చీలి పడిన పిల్ల కాలువ అమ్మ(సంస్కృతి) కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధార వేలాది పండిత వీరులు కలిసి విస్తరించిన జాడ ఇంకినది తెలుగు భాషా వైభవం పరాయి పాలనలో మురికి పట్టినది మిడిమిడి జ్ఞానపు రాతలతో. బాషాభివృద్ధికి మంచి కొట్లాటలు లేవు పదునైన మాటల పోట్లాటలు లేవు భాషతో ఆటపాటలడాలని లేని మనిషికి తెలుగు మిగులున్నది సంభాషణకు మాత్రమే.” Telugu QuotesTeluguNakavithaluTelugu PoetryKavithaluSureshsarika Author:Sarika Suresh
“Clarity una vadi tho entha differences una undachu kani, clarity leni vadi tho enta match ayna undalemu”” DifferencesClarity Of ThoughtTelugu Author:Ramana Pemmaraju
“Our thoughts are not roadblocks to our meditation, they are the divine expression of the universe and the building blocks of infinite possibilities available to us in every moment.” SpiritualityPersonal Growth Author:davidji
“చాలిక సున్నిత భావాల తొలకరి చినుకులు లేలేత పోలికల అలంకార హంగులు చాలిక గబ్బుమంటున్న గత ప్రస్థావనలు ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలిక నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ ఇకపై నియంతనై నను నేను పాలించాలి పట్టువీడక ఆశపడినది సాధించాలి నాలోని సత్తువంతా బయట పెట్టాలి బ్రహ్మరాతను ధిక్కరించేలా నా ప్రతి అడుగు పడాలి kavithalu.in” PoetryQuotesTelugu QuotesTeluguNakavithaluTelugu PoetryTelugu KavithaluSuresh Sarika Author:suresh sarika
“A Slave in a man is aroused when he takes his freedom for granted.” English LiteratureTeluguStreetviolater Author:StreetViolater
“అవును ! నేను మోయలేని కలల్ని తూకం వేసి నా జీవితాన్ని ఈ కాలానికి అమ్ముకుంటున్నాను.” Life QuotesTelugu QuotesTelugu Author:సాహితీ సహితం
“ఎదుటివారి జీవితాల్ని చూసి, బలవంతంగా నీ జీవితాన్ని కూడా అలాగే రాసుకుని తర్వాత బాధపడకు. ఈ జీవితాలు అసమానతల కొలతలనే విషయం మర్చిపోకు.” Life QuotesTelugu QuotesTeluguJeevitham Author:సాహితీ సహితం - saahitisahitam
“దరిద్రుడి ఆకలికి ఎరగా వాళ్లు విసరగా నూకలు. పేగులు అరగగా పని చేసే ఈ ఎముకల మూకలు.” HungerExploitationTelugu QuotesTeluguLabour Exploitation Author:సాహితీ సహితం - saahitisahitam
“In a restaurant in Nepal, someone said I look like Allu Arjun! Pushpa is an Icon for the common Man. And I am an Icon for the common Man! I accept the compliment with utmost respect.” ArtistPoetIndianWriterCommon ManActorTeluguAllu ArjunOdiya Author:Avijeet Das
“Prapancham nadi, badhyata nadi.” RevolutionSocial JusticeAccountabilitySocial ResponsibilityAdvaitaReformerTelugu QuotesTelugu Author:Abhijit Naskar