“ఎదుటివారి జీవితాల్ని చూసి, బలవంతంగా నీ జీవితాన్ని కూడా అలాగే రాసుకుని తర్వాత బాధపడకు. ఈ జీవితాలు అసమానతల కొలతలనే విషయం మర్చిపోకు.” Life QuotesTelugu QuotesTeluguJeevitham Author:సాహితీ సహితం - saahitisahitam
“దరిద్రుడి ఆకలికి ఎరగా వాళ్లు విసరగా నూకలు. పేగులు అరగగా పని చేసే ఈ ఎముకల మూకలు.” HungerExploitationTelugu QuotesTeluguLabour Exploitation Author:సాహితీ సహితం - saahitisahitam