“ప్రేమకు లింగబేధం లేదు - కరుణకు మతం లేదు - వ్యక్తిత్వానికి జాతి లేదు.”
Telugu Quotes Quotes
Browse 34 quotes about Telugu Quotes.
Telugu Quotes Quotes
“అనుబంధం లేకపోతె, నగ్న శరీరం కేవలం ప్రాణములేని లైంగిక బొమ్మ అవుతుంది.”
“ఉత్తమ భాగస్వామిని కోరకండి. మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా మలచే వ్యక్తినే కోరుకోండి .”
“అవును ! నేను మోయలేని కలల్ని తూకం వేసి నా జీవితాన్ని ఈ కాలానికి అమ్ముకుంటున్నాను.”
“దరిద్రుడి ఆకలికి ఎరగా వాళ్లు విసరగా నూకలు. పేగులు అరగగా పని చేసే ఈ ఎముకల మూకలు.”
“విరాగిలా ఉండటం అంటే ఒక యంత్రపు మనిషి (రోబోట్) కాదు. సుఖ దుఃఖాలలో నిశ్చలంగా ఉండటం.”
“ఈ లోకంలో అమ్మ రొమ్ము దగ్గర, బిగ్గరగా బిడ్డ పెట్టే ఆకలి కేక ఒక్కటే నిజం.”
“లైంగిక సాన్నిహిత్యం గమ్యం కాదు, మానసిక ఐకమత్యానికి సుగమం చేసే మార్గం.”
“తల్లులు మరియు తండ్రులు ప్రతిచోటా జన్మిస్తారు. ప్రపంచానికి కావలసింది మాత్రం నాయకులు.”
“మహిళల అదనపుబలం ద్వారా మాత్రమే భారతదేశం పురోగతి సాధించగలదు.”
“తెలివితేటలతో భ్రమ భ్రాంతి లో ఉండటం కన్నా ఒక బుద్ధిహీనుడిగా ఉండుట మేలు.”
“ధనం ఒక్కటే వేదనాభరిత జీవితాన్ని దూరం చేస్తుందని నమ్మేస్తాం.”