“, ఎప్పుడెప్పుడు ఈ సమాజంతో సంబంధాలు తెంచుకుందామా అని ఎదురు చూస్తున్నది మది. రేపటితో నాకే ఒప్పదం లేదు భరిస్తూ ఎదురు చూసేందుకు. బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదు ఆలోచనపై మోహపు ఛాయా లేదు ఇంకెందుకు ఇంకా ఇక్కడ కలుషిత మనుషుల మధ్య కుళ్లు కంపును తట్టుకుంట్టూ నచ్చని దారులలో పరుగెందుకు నాకు నేను నచ్చ చెప్పుకుంటూ బ్రతుకుతో బేరాలాడుతూ అంతా బాగు బాగు అనుకుంటూ కాలంతో కొట్టుకుపోవడమెందుకు రోజురోజుకి పెరుగుతున్న విరక్తితో నలుగురిలో సాధువులా సాగేదెందుకు అన్నిటితో తెగతెంపులు చేసుకొని నేనిక బంధు బంధ విముక్తుడినవ్వాలి. ఓ దారి చూసుకుని నేనిక బయలు దేరాలి నాకు నేనే మార్గదర్శినై లోక కళ్యాణ కార్యానికి సిద్ధమవ్వాలి. స్వస్తి”
Quote by సురేష్ సారిక
Author
You May Also Like
“ధనం ఒక్కటే వేదనాభరిత జీవితాన్ని దూరం చేస్తుందని నమ్మేస్తాం.”
Source: Bulldozer on Duty
Source: naa desam naa prajalu
Source: No Treason: The Constitution of No Authority
Source: Autobiography of Thomas Jefferson
Source: Notes on the State of Virginia